ChatGPT: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన చాట్GPT గురించి మాట్లాడుకుంటున్నారు, చాట్GPT గురించి తెలుసుకునే దాని కన్నా ముందు మనం Chatbot గురించి
తెలుసుకుందాం..
చాట్‌బాట్ (Chatbot) అంటే ఏమిటి?
ఈ Chatbotని మొదటిసారిగా
మైకేల్ మౌల్దీన్ 1994లో క్రియేట్ చేశారు. దీనిలో స్పెషల్ NLP
(Natural Language Processing) Algorithamsని వాడారు. ఈ రోజుల్లో Chatbot
అనేది చాలా వ్యాపారాలలో ఉపయోగిస్తున్నారు. చాలా Companies
Customer Support మరియు Technical
Support కింద botsనే వాడుతున్నారు. ఇంకా ఈ Chatbots
ప్రోగ్రామర్స్ కి బాగా ఉపయోగపడతాయి Codeని Auto
Complete చేయడానికి ఈ మధ్య వచ్చిన GitHub Copilot దీనికి ఉదాహరణ మరియు మీరు AI ని ఉపయోగించుకొని మీరు
ఒక ఫోటో తీసుకొని దాన్ని వందరకాలుగా మార్చుకోవచ్చు.
చాట్GPT అంటే
ఏమిటి?
చాట్GPT అంటే ‘జనరేటివ్ ప్రీ
ట్రైన్డ్ ట్రాన్స్ ఫార్మర్’ అంటారు. ఇది గూగుల్ ని పోలి ఉంటుంది. గూగుల్ లో ఎలా
అయితే మీరు ఒక విషయం గురించి వెతుకుటారో అలాగే ఈ చాట్GPT కూడా
సెర్చ్ చేయవచ్చు. ఇది ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) ద్వారా
పనిచేస్తుంది. ఇందులో 2021 సంవత్సరంకి తర్వాత జరిగిన అన్ని
విషయాలను పొందుపరిచారు. చాట్GPT
ద్వారా మనం సాధారణంగా మనుషులతో ఎలా మాట్లాడుతామో అదే విధంగా దీనితో
మాట్లాడొచ్చు. ఇది మీకు ఇమేజ్ మరియు వ్యాసాలు మరియు మీరు Programmer అయితే మీ codeని Complete చేయడంలో
ఉపయోగపడుతుంది. OpenAI వారి GPT-3.5
లోని భాగమే ChatGPT Software. చాట్GPT అనేది
ఒక AI, Internet లో చాలా నాలెడ్జ్ ను కలిగి ఉంది. చాట్GPT పెద్ద
మొత్తంలో Text Data ని విశ్లేషించడానికి మరియు ఆ విశ్లేషణ
ఆధారంగా ప్రతిస్పందనలను రూపొందిచడానికి అధునాతన Mechine Lerning Algoritham
లను ఉపయోగిస్తుంది. వినియోగదారు సందేశాన్ని నమోదు చేసినప్పుడు, ChatGPT Inputను ప్రాసెస్
చేస్తుంది మరియు సంభాషణ సందర్భంలో సంబంధిత మరియు స్థిరమైన ప్రతిస్పందనను
రూపొందిస్తుంది. ఇది ఒక Translater గా కూడా పనిచేస్తుంది.
అర్థం అయేటట్లు చెప్పాలంటే ఒక భాష నుంచి వేరే భాషకి సాధారణ మనుషులు
మాట్లాడుకున్నట్టుగా మాట్లకుకోవచ్చు.
మొత్తం మీద, చాట్GPT అనేది
శక్తివంతమైన మరియు బహుముఖ సహజమైన భాషా ప్రాసెసింగ్ సాధనం, ఇది
AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ లో అద్భుతమైన అభివృద్ధి.
చాట్GPTతో
ఏమి చేయవచ్చు?
ChatGPT అనేది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న Technology. ఇది ఇప్పుడు Feedback Stage లో ఉంది కాబట్టి Users ఇచ్చే Feedback ని బట్టి ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇది AI Technology ని ఉపయోగించుకొని మీకు ఏదైనా Concept లేదా Data కావాలంటే సింపుల్ గా ఫాస్ట్ గా ఇస్తుంది.
దీనిని మనం చాలా రకాలుగా
వాడుకోవచ్చు. Youtube లేదా Instagram కోసం
Stories రాయమని దీనికి చెప్తే మనకు నచ్చినట్లు రాసి
ఇస్తుంది. అంతే కాకుండా Software codes, Poems, Song Lyrics, Jokes ఇలా ఏదైనా అడగొచ్చు. మీరు మొబైల్ కొనాలనుకుంటే ఏ మొబైల్ కొనాలి మరియు
స్టూడెంట్స్ Subjects డౌట్స్ గురంచి అడగొచ్చు.
ChatGPTని ఎలా వాడాలి ?
ChatGPT ని
ఓపెన్ చేయడానికి ఈ కింది లింక్ ని క్లిక్ చెయ్యండి. తర్వాత OpenAI account క్రియేట్ చేసుకోవాలి.
ఒకసారి మీరు Singin అయిన తర్వాత మీరు చాట్GPT ని use చేయచ్చు. మొదటిగా చిన్న చిన్న Questions
అడిగి తర్వాత మీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగండి. ఇది ఇంకా Reserch
Stage లో ఉంది. దీన్ని పూర్తిగా ఉపయోగించాలి అంటే కొన్ని రోజులు
పడుతుంది.
ChatGPT మరియు గూగుల్ మధ్య తేడా ఏమిటి?
చాట్GPT అనేది Google కి కొన్ని తేడాలు ఉన్నాయి చాట్GPT అనేది మనతో సంభాషణ
చేస్తుంది, Google సెర్చ్ ఇంజిన్ ఇంటర్నట్ లో ఉన్న
సమాచారాన్ని మొత్తం చూపిస్తుంది. Google
అనేది ఒక Search ఇంజిన్ మొత్తం ఇంటర్నెట్
ప్రపంచం Data ని Google దగ్గర ఉంది.
వికీపీడియా లోనే ChatGPT కన్నా ఎక్కువ సమాచారం ఉంది.
చాట్GPT మంచిదా
చెడ్డదా?
మనలో చాలా మంది ఈ చాట్GPT టెక్నాలజీ ని చూసి భయపడుతున్నారు దానికి కారణం లేకపోలేదు మొదటిది ఈ చాట్GPT ఏ ఆర్టికల్స్ రాసేస్తే Writer ల పరిస్థితి ఎంటి అని మరియు Chatbot మొత్తం పూర్తి వ్యాసాన్ని సెకన్లలో వ్రాయగలదు దానివల్ల దీని మీద ఆధారపడి Students నేర్చుకోవడం మానేస్తారు దీనివల్ల పూర్తిగా Technology మీద ఆధారపడిపోతారు. దీని వాళ్ళ మానవని మేధస్సు తగ్గిపోతుంది. ChatGPT ప్రతిసారి సరి అయిన సమాధానం ఇస్తుంది అన్న నమ్మకం లేదు కావున తప్పుడు సమాచారం నిజం అని నమ్మే ప్రమాదం ఉంది.
భవిష్యత్లో మనవ
మేధస్సుకు సమానంగా తయారయ్యే అవకాశం ఉంది. దీనివల్ల చాలా మంది ఉద్యోగాలు పోవచ్చు,
కొన్ని కొత్త ఉద్యోగాలు రావచ్చు. కాబట్టి దీనిని మనం ఎలా వాడతాం
అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది మంచిదా లేదా చేడుదా అని.
ChatGPT FAQలు
Q) చాట్GPT ఉచితం లేదా చెల్లింపు?
A) Yes, ప్రస్తుతం ChatGPT ఉచితంగా
వాడుకోవచ్చు. ఇప్పుడు Testing Stageలో ఉంది.
Q) చాట్GPT పరిమితులు ఏమిటి?
A) ChatGPT చాల బాగుంది అని అనిపించిన దీనికి కొన్ని హద్దులు
ఉన్నాయి. మనం అడిగే Questions ని సరి అయిన రీతిలో అడిగితేనే
సమాధానం ఇస్తుంది. ఇది ఇచ్చే సమాధానం పూర్తి Quality ఉంటుందని
నమ్మకం లేదు.
Q) చాట్GPTని ఎవరు రూపొందించారు?
A)చాట్GPT ని Open AI అనే సంస్థ నవంబర్ 30, 2022 సంవత్సరంలో
ప్రారంభించారు.
Q) చాట్GPT ఎవరిది?
A) చాట్GPT Natural Language Processing (NLP) Model దీనిని సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) స్థాపించారు.
Q) చాట్GPT ని ఎలా వాడాలి?
A) కథలు రాయడానికి, Software డెవలపర్
అయితే మీ codes రాయడానికి, టూర్స్ కి
ఎలా ఫల్న్ ప్లాన్ చేసుకోవాలి లాంటివి అడగొచ్చు. మీరు డౌట్స్ వచ్చినప్పుడు ఎలా
మాట్లాడి అడుగుతారో అలా దీన్ని అడగొచ్చు.
Q) GPT అంటే ఏమిటి?
A) GPT అంటే ‘జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్’