Guru Pooja Vidhanam Shodasopachara Pooja | గురు పూజ విధానం షోడశోపచార పూజ

Guru-Pooja-Vidhanam-Shodasopachara-Pooja


   గురు పూజ విధానం, షోడశోపచార పూజ ( Guru Pooja Vidhanam Shodashopachara Pooja ) ప్రతి గురువారం నిత్య పూజగా మరియు గురు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా ఈ పూజ చేయవచ్చు. 

 

Guru Pooja Vidhanam Shodashopachara Pooja 

Guru Pooja Vidhanam Shodashopachara Pooja కి కావాల్సిన వస్తువులు 

 

దేవుని పఠము, దీపాలు, అక్షింతలు, గంధం, కుంకుమ, అగరబత్తులు, పూలు, హారతి, గంట, అరటిపండ్లు, దేవుని ఉపచారాలకి ఒక పంచ పాత్ర, మన ఆచమనానికి ఒక పంచ పాత్ర, యజ్ఞోపవీతం, శంకము, తాంబూలం, వింజామర, దేవుని ప్రతిమ, టెంకాయ.

 

మార్జనము

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతో పివా

యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యా భ్యంతర శ్శుచిః

(తలమీద నీళ్ళను చల్లుకోవాలి)


గణపతి ప్రార్దన

(నమస్కారం చేస్తూ శ్లోకం చదవాలి)

ఓం శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

 

ఆచమనము

1.   ఓం కేశవాయ స్వాహా

2.   ఓం నారాయణాయ స్వాహా

3.   ఓం మాధవాయ స్వాహా (పై మూడు నామములతో మూడు సార్లు ఆచమనము   చేయాలి, తర్వాత చెయ్యి కడుగుకోవాలి)

స్త్రీలు స్వాహా అనే చోట నమః అని ఆచమనము చేయాలి.

4.   ఓం గోవిందాయ నమః

5.   ఓం విష్ణవే నమః

6.   ఓం మధుసూదనాయ నమః

7.   ఓం త్రివిక్రమాయ నమః

8.   ఓం వామనాయ నమః

9.   ఓం శ్రీధరాయ నమః

10. ఓం హృషీకేశాయ నమః

11. ఓం పద్మనాభాయ నమః

12. ఓం దామోదరాయ నమః

13. ఓం సంకర్షణాయ నమః

14. ఓం వాసుదేవాయ నమః

15. ఓం ప్రద్యుమ్నాయ నమః

16. ఓం అనిరుద్ధాయ నమః

17. ఓం పురుషోత్తమాయ నమః

18. ఓం అధోక్షజాయ నమః

19. ఓం నారసింహాయ నమః

20. ఓం అచ్యుతాయ నమః

21. ఓం జనార్ధనాయ నమః

22. ఓం ఉపేంద్రాయ నమః

23. ఓం హరయే నమః

24. ఓం శ్రీకృష్ణాయ నమః


( కొంచెం అక్షింతలు తీసుకొని వాసన చూసి  ఎడమ పక్కకి వదలాలి, భార్య పక్కన ఉంటే మధ్యన వదలకుండా తన పక్కకి వదలాలి)

 

ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః | ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే

 

ప్రాణాయామము

పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం

ప్రాణాయామ మిదం ప్రోక్తం సర్వ దేవ నమస్కృతం

(ప్రాణాయామం చేయండి)

 

సంకల్పము

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం, అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం, ధర్మార్ధకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, సకల లోక కల్యాణార్ధం, వేద సంప్రదాయాభివృద్యర్ధం, అస్మిన్ దేశే గోవధ నిషేధార్ధం, గో సంరక్షణార్థం, శ్రీ గురుపాదుకా ఉద్దిశ్య, షోడశోపచార పూజాం కరిష్యే!

( కుడిచేతి వేలిని పంచపాత్రలో ముంచాలి )

 

ఘంటా నాదం చేస్తూ

(గంట వాయిస్తూ శ్లోకం చదవాలి)

ఆగమార్ధంతు దేవానాం గమనార్ధం తు రాక్షసాం

కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంచనమ్

 

కలశారాధన 

కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాః స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యధర్పణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ

నర్మదా సింధు కావేరి జలే స్మిన్ సన్నిధిం కురు

 

పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య

(పచ్చకర్పూరం, తులసి దళం, ఏలకులు వేసి నీళ్ళను కలుపుకోవాలి, నీళ్ళు మనమీద, కుడివైపు చల్లుకోవాలి)  

 

ధ్యానం

శ్లోకం

గురవే సర్వ లోకానాం భిషజే భావరోగినాం

నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః

 

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం

ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు

 

నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమం

అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః ధ్యాయామి

(అక్షింతలు సమర్పించవలెను)

 

ఆవాహనం

శ్లోకం

వందే గురుపదద్వంద్వం అవాజ్మానసగోచరం

గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః ఆవాహయామి

(అక్షింతలు సమర్పించవలెను)


ఆసనం

శ్లోకం

నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష గురురూపిణం

శిరసా యోగపీఠస్థం ముక్తి కామార్ధ సిద్ధిదం

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః నవరత్న ఖచిత సింహాసనం మమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)


పాద్యం, అర్ఘ్యం

శ్లోకం

వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః

పాద్యం త్వం ప్రతి గృహ్ణీష్వ గురు దేవ నమోస్తుతే

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి 

(జలం సమర్పించవలెను)


ఆచమనీయం

శ్లోకం

కుసుమాక్షత సంమిశ్రం ప్రసన్నాంబు పరిఫ్లుతం

నిర్మల జ్ఞానరూపాయ దత్తమాచమనీయకం

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః ఆచమనీయం సమర్పయామి

(జలం సమర్పించవలెను)


శుద్ధోదక స్నానం

శ్లోకం

గంగాది సర్వ తీర్థేభ్యః తోయమేతత్సు నిర్మలం

స్నానం స్వీకురు దేవేశ మయా దత్తం సురేశ్వర

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః స్నానం సమర్పయామి

స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి

(జలం సమర్పించవలెను)


వస్త్రం

శ్లోకం

వ్యోమవత్ వ్యాప్త దేహాయా, నిర్గుణాయ గణాత్మనే

వస్త్రయుగ్మం మయా దత్తం గృహాణ మహతాం వర

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః  వస్త్రయుగ్మం సమర్పయామి

వస్త్రయుగ్మ ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను మరియు జలం సమర్పించవలెను)


యజ్ఞోపవీతం

శ్లోకం

వేదమంత్రైః సమాయుక్తం బ్రహ్మవిష్ణు శివాత్మకం

ఉపవీతం ప్రయఛ్చామి గృహాణ సురనాయక

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః యజ్ఞోపవీతం సమర్పయామి

(అక్షింతలు సమర్పించవలెను)


గంధం

శ్లోకం

దివ్య సింధూర కర్పూర మృగనాభి సమన్వితం

సకుంకుమం పీతగంధం లలాటే ధారయానఘ

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః గంధ సమర్పయామి

(దేవుని పటాలకు, విగ్రహాలకు గంధం, కుంకుమ పెట్టాలి)


పుష్పం

శ్లోకం

మాల్యాదీని సుసంధీని మాలత్యాదీవి వై ప్రభో

మాయా హృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యతాం

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః పుష్పాణి సమర్పయామి

(పుష్పాలు సమర్పించవలెను)

 

అంగపూజ

 

దివ్యపాదాయ నమః                         – పాదౌ పూజయామి

మహాబలాయ                                – జంఘే పూజయామి

బ్రహ్మవిద్యరాయ నమః                     – జానునీ పూజయామి

సిద్ధాసనాయ నమః                          – ఊరూన్ పూజయామి

జితేంద్రియాయ నమః                       – గుహ్యం పూజయామి

సర్వాధారాయ నమః                        – కటిం పూజయామి

బ్రహ్మాండోదరాయ నమః                    – ఉదరం పూజయామి

శిష్యవత్సలాయ నమః                       – వక్షస్థలం పూజయామి

కరుణాపూర్ణహృదయాయ నమః           – హృదయం పూజయామి

శివశక్తి స్వరూపాయ నమః                 – స్తనౌ పూజయామి

విశ్వోద్దారాకయ నమః                      – బాహూన్ పూజయామి

వరదాభయహస్తాయ నమః                – హస్తౌ పూజయామి

గంభీర కంఠాయ నమః                     – కంఠం పూజయామి

స్మితవదనాయ నమః                        – ముఖం పూజయామి

మధురసల్లాపాయ నమః                    – జిహ్వాం పూజయామి

కృపాంగవీక్షణాయ నమః                  – నేత్రే పూజయామి

శృతిరహస్యబోధకాయ నమః              – కర్ణౌ పూజాయామి

సహస్రారకమలవాసాయ నమః            – శిరః పూజయామి

సర్వేశ్వరాయ నమః                         – సర్వాణ్యంగాని పూజయామి

 

గురుపాదుకాభ్యాం నమః – నానావిధ పత్ర పుష్ప పూజాం సమర్పయామి


Sri Shiridi Sai Ashtottara Shatanamavali | శ్రీ షిర్డీసాయి అష్టోత్తరశతనామావళిః

చదవాలి.

 

ధూపం

శ్లోకం

వనస్పతి రసైర్ దివ్యైః నానా గంధైః సుసంయుతం,

ధూపమాఘ్రాణ భో స్వామిన్ తవ శిష్యైః సమర్పితం

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః ధూపం అఘ్రాపయామి

(ధూపం చూపించాలి)

 

దీపం

శ్లోకం

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా

అజ్ఞాన నాశానం దేవ గృహాణ శ్రీమనోహర

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః దీపం దర్శయామి

ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి

(దీపం చూపిస్తూ గంట వాయించాలి మరియు జలం సమర్పించవలెను)


నైవేద్యం

శ్లోకం

నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు

ఫలాని చ సుపక్వాని స్వీకురు జ్ఞానదాయక

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః నైవేద్యం సమర్పయామి

(జలం సమర్పిస్తూ చదవాలి)

 

సత్యం త్వర్తేన పరిషించామి (Mor)/ ఋతం త్వా సత్యేన పరిషించామి (Eve)

అమృతమస్తు అమృతోపస్తరణమసి

ఓం ప్రాణాయ స్వాహా – ఓం  అపానాయ స్వాహా – ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా – ఓం సమానాయ స్వాహా

 

(సమర్పయామి దగ్గర జలం సమర్పించవలెను )

 

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి – అమృతమస్తు అమృతాపిధానమసి

ఉత్తరా పోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళనం సమర్పయామి

పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి


తాంబూలం

శ్లోకం

పూగీఫలైస్సకర్పూరైః నాగావల్లీ దళైర్యుతం

ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః తాంబూలం సమర్పయామి

(తాంబూలం సమర్పించవలెను)


నీరాజనం

శ్లోకం

నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం

తేజోరాశి మయా దత్తం గృహాణ త్వం సురేశ్వర

 

మంగళా శాసనపరైర్ మదాచార్య పురోగమైః

సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః కర్పూర నీరాజనం దర్శయామి

నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి

(కర్పూరంతో హారతి ఇవ్వాలి మరియు జలం సమర్పించవలెను)


మంత్రపుష్పం - నమస్కారం 

(పుష్పాలు, అక్షింతలు చేతిలోకి తీసుకొని శ్లోకం చదినివ తర్వాత సమర్పించవలెను)

శ్లోకం

యదంఘ్రికమలద్వంద్వం ద్వంద్వతాపనివారకం

తారకం భవసింధోశ్చ తం గురుంప్రణమామ్యహం

 

త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ

ఉపచారం

గురుపాదుకాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి

ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి


క్షమా ప్రార్ధన – స్వస్తి

(చామరం విస్తూ కింది శ్లోకం చదవాలి)

 

ఛత్ర చామర గీత నృత్య ఆందోళికా అశ్వారోహణ గజారోహణ

సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి

 

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భావేత్

తథ్సర్వం క్షమ్యతాం స్వామీ గురుదేవ నమోస్తుతే

 

అస్మత్ గురుః ప్రీయతాం స్సుప్రీతో వరదో భవతు

 

అజ్ఞానమూల హరణం జన్మ కర్మ నివారణం

గురోః పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్

 

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప

యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశా

గో బ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు

కలే వర్షతు పర్జన్యః  పృథివీ సస్య శాలినీ

దేశోయం క్షోభ రహితో బ్రహ్మణా సంతు నిర్భయః

అపుత్రాః పుత్రిణః పంతు పుత్రిణ స్సంతుపౌత్రిణః

అధనాః సాధనాః సంతు జీవంతు శరదాం శతం

 

లోకాస్సమస్తాః సుఖినో భవంతు


(కృతజ్ఞతలు – నండూరి శ్రీనివాస్ గారు)

మరిన్ని పూజా విధానాలు మరియు వ్రతములు చూడండి.

Post a Comment

Previous Post Next Post