Nitya Parayana Slokas | నిత్యపారాయణ శ్లోకాలు

 

Nitya-Parayana-Slokas

    Nitya Parayana Slokas: ప్రతి రోజు చదవలసిన శ్లోకాలు ఉదయం లేచినప్పుడు నుండి రాత్రి పడుకునే వరకు ఈ Nitya Parayana Slokas చదవడం మంచిది. ఈ Nitya Parayana Slokas స్నానం, భోజనం, బయటకి బయలదేరేటప్పుడు ఇలా ప్రతి విషయంలో మనం చదవసిన శ్లోకాలు ఈ Nitya Parayana Slokas లో ఇవ్వడం జరిగింది.


Nitya Parayana Slokas (నిత్యపారాయణ శ్లోకాలు):


ప్రభాత శ్లోకం  

(నిద్రలేవగానే చదవలసిన సోత్రం) 

కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ

కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనమ్ || 

(పాఠభేదః - కరమూలే తు గోవిందః ప్రభాతే కర దర్శనమ్ ||) 


ప్రభాత భూమి శ్లోకం  

(నిద్రలేవగానే ప్రభాత శ్లోకం తర్వాత భూదేవికి నమస్కరిస్తూ చదవలసిన సోత్రం) 

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే

విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే || 


సూర్యోదయ శ్లోకం  

(సూర్యోదయ సమయంలో చదవలసిన సోత్రం) 

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్

సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ || 


స్నాన శ్లోకం 

(స్నానం చేసే ముందు చదవలసిన సోత్రం) 

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ

నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు || 


గురు ప్రార్థన శ్లోకం 

గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః

గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః || 


నిద్ర శ్లోకం 

రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరమ్

శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న స్తస్యనశ్యతి || 


భోజనముకు ముందు శ్లోకం 

(భోజనం చేయుటకు ముందు చదవలసిన శ్లోకం) 

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః

ప్రాణా పాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || 


భోజనము చేయునపుడు శ్లోకం 

(భోజనం చేయునపుడు చదవలసిన శ్లోకం) 

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్

బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా || 


భస్మ ధారణ శ్లోకం 

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్

లోకే వశీకరం పుంసాం భస్మం త్రైలోక్య పావనమ్ || 


ఔషధమును సేవించునపుడు 

అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణ భేషజాత్

నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ || 


పిడుగు పడినప్పుడు 

(పిడుగు పడినప్పుడు చదవలసిన శ్లోకం) 

అర్జునః ఫల్గుణః పార్థః కిరీటీ శ్వేతవాహనః

భీభత్సః విజయః కృష్ణ సవ్యసాచీ ధనుంజయః || 


చెడు కల వచ్చినప్పుడు 

(చెడు కలలు వచ్చినప్పుడు చదవలసిన సోత్రం) 

బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్

సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వపన్నం తస్య నశ్యతి || 


నవగ్రహ శ్లోకం 

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః || 


నమస్కార శ్లోకం 

త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ

త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ || 


గణేశ స్తోత్రం 

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || 


అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే || 


లక్ష్మీ శ్లోకం 

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ || 


దుర్గా దేవి శ్లోకం 

సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే

భయేభ్య స్త్రాహినో దేవి దుర్గేదేవి నమోస్తుతే || 


హనుమ స్తోత్రం 

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్

వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి || 


శ్రీ వేంకటేశ్వర శ్లోకం 

శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినామ్

శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 


సరస్వతీ శ్లోకం 

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || 


గాయత్రి మంత్రం 

ఓం భూర్భువస్సువః

తథ్సవితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి

ధియో యో నః ప్రచోదయాత్ || 


శ్రీ నరసింహ ధ్యానం 

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం

నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యహం || 


కలికల్మషనాశన మహామంత్రం 

హరే రామ హరే రామ రామ రామ హరే హరే

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే || 


నాగ స్తోత్రం 

నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీధర

నమస్తే సర్వనాగ్రేంద్ర ఆదిశేష నమోస్తుతే || 


బౌద్ధ ప్రార్థన 

బుద్ధం శరణం గచ్ఛామి 

ధర్మం శరణం గచ్ఛామి 

సంఘం శరణం గచ్ఛామి 


శ్రీరామ స్తోత్రం 

శ్రీ రామ రామ రామేతీ 

రమే రామే మనోరమే 

సహస్రనామ తత్తుల్యం 

రామ నామ వరాననే 


ఆపద నివారణకు 

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || 


దక్షిణామూర్తి శ్లోకం 

గురువే సర్వలోకానాం భీషజే భవరోగిణామ్

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || 


పార్వతీ పరమేశ్వరుల స్తోత్రం 

వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ || 


త్రిపురసుందరీ స్తోత్రం 

ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీమ్

ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీమ్ || 


మృత్యుంజయ మంత్రం 

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్ || 


Nitya Parayana Slokas

Post a Comment

Previous Post Next Post